Rohit Sharma: మిడిల్ ఆర్డర్ లో ఆడనున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. 17 d ago
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండవ టి 20 శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ఐతే ఇవాళ మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తాడని, మిడిల్ ఆర్డర్లో తాను ఆడనున్నట్లు తెలిపాడు. ఆ పొజిషన్లో ఆడడం తనకు ఈజీ కాదు అని, జట్టు మంచి కోసం తన పొజిషన్ను త్యాగం చేయాల్సి వస్తుందని రోహిత్ తెలిపాడు.